possible nominations for this week's elimination in Bigg Boss. <br />నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో ధనరాజ్ కత్తి కార్తీక ఎలిమినేట్ అయ్యి ఇంటి నుండి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఐతే కత్తి కార్తీక ఎలిమినేట్ అని చెప్పగానే అటు ఇంటి సభ్యులతో పాటు, ఇటు ప్రేక్షకులు షాకయ్యారు.